సంయమనం పాటించండి
పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై బుధవారం తెల్లవారుజామున భారత్ చేసిన దాడులపై ప్రపం చ దేశాలు స్పందించాయి. భారత్-పాక్ సంయమనం పాటించాలని, వైరాన్ని వెంటనే ముగించుకోవాలని సూచించాయి.
- భారత్, పాకిస్థాన్‌కు ప్రపంచ దేశాల సూచన
- ఇరు దేశాల వైరం త్వరగా ముగియాలని ఆశాభావం
వాషింగ్టన్/ మాస్కో: పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై బుధవారం తెల్లవారుజామున భారత్ చేసిన దాడులపై ప్రపం చ దేశాలు స్పందించాయి. భారత్-పాక్ సంయమనం పాటించాలని, వైరాన్ని వెంటనే ముగించుకోవాలని సూచించాయి. భారత్-పాక్ సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య వైరం వెంటనే ముగియాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. దౌత్య మార్గాల ద్వారా భేదాలను పరిష్కరించుకోవాలని రష్యా సూచించింది. ఇరు దేశాల మధ్య చర్చలకు సహకరిస్తామని యూకే తెలిపింది. యూఏఈ కూడా భారత్-పాక్ మధ్య చర్చలు జరగాలని కోరింది. ఇరు దేశాలు చర్చల ద్వారా నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు తాము సిద్ధమని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఖతార్, జపాన్ కూడా ఉద్రిక్తతలు తగ్గాలని కోరుకున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

