భర్తను చంపి ఇంట్లో పూడ్చిపెట్టిన వైనం

హైదరాబాద్ : భర్తను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన వైనం. ఈ దారుణ సంఘటన నగరంలోని వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గగన్ అగర్వాల్(38) అనే వ్యక్తి కనిపించడం లేదని పేర్కొంటూ భార్య నౌసిన్ బేగం, గగన్ సోదరుడు గడిచిన ఫిబ్రవరి 8న ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గగన్ అగర్వాల్ రెండేళ్లక్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. గడిచిన జూన్‌లో నౌసిన్ బేగంను వివాహం చేసుకున్నాడు. విచారణలో గగన్ అగర్వాల్ హత్యకు గురైనట్లు పోలీసులు కనుగొన్నారు. భార్య నౌసిన్ బేగమే హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టినట్లుగా పేర్కొన్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

