తక్కువ బడ్జెట్ లో ఏ మోడల్ కారు కొంటే బెటర్…?

ఢిల్లీ ,జూన్ 22: మారుతి సుజుకి విషయంలో ఏ వేరియంట్ కొంటే బెటర్ అనే విషయానికివస్తే… “మారుతి సుజుకి ఎర్టిగా జెడ్ఎక్స్ఐ” పేరు ఎక్కువగా వినిపిస్తున్నది. అత్యాధునిక ఫీచర్లతో పాటు తక్కువ ధరలో అందుబాటులో ఉంది. వేరియంట్ రూ.9.39 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తుంది. ఫీచర్ల పరంగా ధరతో పోల్చి చూసుకుంటే మారుతి సుజుకి ఎర్టిగా జెడ్ఎక్స్ఐ సరైన ఎంపిక అని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్ గురించి ఆలోచించే వారికైతే, కావల్సిన బేసిక్ ఫీచర్లతో రూ.8.56 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విఎక్స్ఐ వేరియంట్ అనువుగా ఉంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- auto news
- automobile
- car
- low budget
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

