Pressure cooker | ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో వండిన అన్నం తింటే ఏమవుతుంది..?
Pressure cooker : మనకు వరి అన్నమే ప్రధానమైన ఆహారం. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటారు. అయితే సాధారణ పద్ధతిలో కాకుండా ఇప్పుడు ఎక్కువగా ఎలక్ర్టిక్ ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారు. సులువైన పద్ధతి కావడంతో ఎక్కువ మంది ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిది కాదనే వాదన ఈ మధ్య బలంగా వినిపిస్తోంది.
Pressure cooker : మనకు వరి అన్నమే ప్రధానమైన ఆహారం. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటారు. అయితే సాధారణ పద్ధతిలో కాకుండా ఇప్పుడు ఎక్కువగా ఎలక్ర్టిక్ ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారు. సులువైన పద్ధతి కావడంతో ఎక్కువ మంది ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిది కాదనే వాదన ఈ మధ్య బలంగా వినిపిస్తోంది.
దీనివల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. పైగా ప్రెషర్‌తో ఉడకడంవల్ల అన్నం రుచిగా ఉంటుందని చెబుతున్నారు. కుక్కర్లో వండిన అన్నంలో పిండి పదార్థం తొలగిపోవడంవల్ల ఫ్యాట్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఫ్యాట్ కంటెంట్ తగ్గడంవల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. ప్రెషర్ కుక్కర్లో అన్నంతో ప్రయోజనమే తప్ప నష్టం లేదని స్పష్టం చేస్తున్నారు.
ప్రయోజనాలు..
- ప్రెషర్ కుక్కర్లో వండిన అన్న బాగా ఉడకడంవల్ల సులువుగా జీర్ణమవుతుంది.
- పైగా అన్నంలో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్ లాంటి స్థూల పోషకాలు ఉంటాయి.
- పొయ్యి మీది మాదిరిగా ప్రెషర్ కుక్కర్లో అన్నం ఎగరకపోవడం వల్ల మెతుకులు ఇరగకుండా ఉంటాయి.
- ఎక్కువ ప్రెషర్లో అన్నం వండటంవల్ల బియ్యంలో, నీళ్లలో ఉండే హానికర శిలీంధ్రాలు, బ్యాక్టీరియా నాశనమైపోతాయి.
- పొయ్యి మీది వంటతో పోల్చితే ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో అన్నం వేగంగా సిద్ధమవుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

