105 నిమిషాల్లో ఏం జరిగింది?

హన్సిక కథానాయికగా సింగిల్ క్యారెక్టర్‌తో ప్రయోగాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘105 మినిట్స్’. రాజు దుస్సా దర్శకుడు. బొమ్మక్ శివ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్ర వీడియో గ్లింప్స్‌ను సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్‌కుమార్ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘హాలీవుడ్లో మాత్రమే ప్రయత్నించిన సింగిల్‌షాట్ విధానంలో తెలుగు వాళ్లు కూడా సినిమాలు చేయగలరని దర్శకుడు రాజు ఈ చిత్రం ద్వారా నిరూపించారు. కథ, కథనాలు థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. కొత్త ఆలోచనలతో తెలుగులో ఇలాంటి సినిమాలు రూపొందుతుండటం గర్వంగా ఉంది’ అని తెలిపారు. ‘సింగిల్ షాట్ విధానంలో సింగిల్ క్యారెక్టర్‌తో ఈ సినిమా చేస్తున్నాం. ఓ ఇంటిలో బందీగా మారిన యువతి కథ ఇది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్, ఛాయాగ్రహణం: కిషోర్ బోయిడపు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

