AP News | బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : ఏపీ హోం మంత్రి అనిత
AP News | ఏపీలోని అనకాపల్లి జిల్లా కొత్త రేవు పోలవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని హోం మంత్రి వంగలపుడి అనిత తెలిపారు.
అమరావతి : ఏపీలోని అనకాపల్లి జిల్లా కొత్త రేవు పోలవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని హోం మంత్రి వంగలపుడి అనిత ( Minister Anitha ) తెలిపారు. శుక్రవారం ఎస్రాయవరం మండలం గుర్రాజుపేటకు చెందిన ఆరుగురు యువకులు కారులో రేవు పోలవరం వెళ్లి తిరిగి వస్తుండగా అదుపుతప్పి కొత్త రేవు పోలవరం వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది.
దీంతో ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని విశాఖ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి అనిత ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులను ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని , ఆసుపత్రిలో ఉన్న బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి వైద్యాధికారులను ఆదేశించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : ఏపీ హోం మంత్రి అనిత
Silver Foil | స్వీట్లపై పైపూతగా ఉపయోగించే వెండి రేకులను తినకూడదా.. అసలు నిజం ఏమిటి..?
RS Praveen Kumar | కేసీఆర్ పెనుముప్పు నుంచి రక్షించారు.. విజిలెన్స్ నివేదికలు కవిత వద్దకు ఎలా వెళ్తాయి..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Bael Tree | మారేడు చెట్టు కింద ఆ పనిచేస్తే నిరుపేద కూడా సంపన్నుడు అవుతాడట తెలుసా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

