మట్టికుండల్లో నీరే మంచిది.. ఎందుకంటే..?

ఇప్పుడంటే చాలా మంది ఫ్రిజ్‌లలోని చల్లని నీటిని తాగుతున్నారు. కానీ ఒకప్పుడు మన పెద్దలు, పూర్వీకులు కేవలం మట్టికుండల్లోని నీటిని మాత్రమే తాగేవారు. నిజానికి ఆ నీరే మనకు ఆరోగ్యకరం. మట్టికుండల్లోని చల్లని నీటినే మనం తాగాలి. దాంతో మనకు దాహం తీరడమే కాదు, అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మరి మట్టికుండల్లోని నీటిని తాగితే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
మట్టి ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల దాంతో తయారు చేసిన కుండలో నీటిని పోస్తే ఆ నీరు కూడా ఆల్కలైన్ స్వభావాన్ని పొందుతాయి. ఈ క్రమంలో ఆ నీటిని తాగితే మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. జీర్ణ సమస్యలు పోతాయి.
మట్టికుండలో నీటిని తాగడం వల్ల శరీర మెటబాలిజం రేటు క్రమబద్ధీకకరించబడుతుంది. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది.
మట్టికుండలో నీటిని తాగితే గొంతుకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. గొంతు ఇన్ఫెక్షన్లు నొప్పి ఉన్నవారు కుండల్లో నీటిని తాగడం మంచిది
అధిక బరువుతో బాధపడేవారు మట్టికుండల్లో నీటిని తాగడం మంచిది. దాంతో బరువు తగ్గుతారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
“కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

