Manu Bhaker | గోల్డెన్ టెంపుల్లో మనూ భాకర్ ప్రత్యేక ప్రార్థనలు.. Video
Manu Bhaker | భారత షూటర్ (Indian Shooter), పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) డబుల్ మెడలిస్ట్ మనూభాకర్ (Manu Bhaker) అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించారు.
Manu Bhaker : భారత షూటర్ (Indian Shooter), పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) డబుల్ మెడలిస్ట్ మనూభాకర్ (Manu Bhaker) అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించారు. శ్రీ హర్మందిర్ సాహిబ్‌గా పిలుచుకునే గోల్డెన్ టెంపుల్లో ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా భాకర్ వెంట ఆమె కుటుంబసభ్యులు కూడా ఉన్నారు.
ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో మనూభాకర్ రెండు కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఒక పతకం మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ సింగిల్ ఈవెంట్లో దక్కగా.. మరో పతకాన్ని సరబ్‌జ్యోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లో దక్కించుకున్నారు. దాంతో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన ఏకైక భారత ప్లేయర్‌గా నిలిచారు.
#WATCH | Amritsar, Punjab: Olympic medalist & Indian shooter Manu Bhaker offered prayers at Shri Harmandir Sahib (Golden Temple) in Amritsar. pic.twitter.com/wlwA5bk9qa
— ANI (@ANI) September 14, 2024
#WATCH | Amritsar, Punjab: Olympic medalist & Indian shooter Manu Bhaker says, “This was my first visit to the Golden Temple and it felt very nice… I would like to tell the youth that if you set a target, give in your all to achieve it. God will be with you and you will achieve… https://t.co/RBE2cbYHkA pic.twitter.com/HajhdM5k4k
— ANI (@ANI) September 14, 2024
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

