మడిపెల్లి భద్రయ్యకు ఉపరాష్ట్రపతి ప్రశంస

నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మడిపెల్లి భద్రయ్యను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. బతుకుబాట, వాసర జ్ఞాన సరస్వతిస్తవం పుస్తకాలను రాసి మన భాష, మన యాస, వ్యవహారిక భాష పదాలతో మడిపెల్లి భద్రయ్య రాశారు. ఈ పుస్తకాలను ఉప రాష్ట్రపతికి పంపించారు. వాటిని పరిశీలించిన అనంతరం అభినందనలు తెలుపుతూ ఉపరాష్ట్రపతి ప్రశంసపత్రాన్ని మడిపెల్లి భద్రయ్యకు పంపించారు. ఇలాంటి కవుల వలన దేశంలో భాష, యాస, సంస్కృతి భావితరాలకు అందించే అవకాశం ఉందని కొనియాడారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

