మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్ అక్రమం : వెంకటేశ్వర్‌రెడ్డి
భూ ఆక్రమణలను వెలికి తీస్తూ ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావుని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని బీఅర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.
హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 7: భూ ఆక్రమణలను వెలికి తీస్తూ ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావుని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని బీఅర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రీయల్ పార్క్ పేరిట దళిత, గిరిజన, బలహీన వర్గాల భూములను సందర్శించడానికి వెళ్లకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు.
ముఖ్యమంత్రి మేం ఎవరిని అరెస్టు చేయడంలేదు స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉందని, మమ్ములను విమర్శించినా అధికారం ఉపయోగించడంలేదని చెప్పిన 24 గంటలు గడవకముందే బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేశారో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా కోర్టులో ఈ ప్రజావంచక కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని వెంకటేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

