వీరభద్రుని రహస్యం
అనీ, రఘు కుంచె ప్రధాన పాత్రలు పోషించిన సోషియో ఫాంటసీ వెబ్‌సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’. భీమగాని శ్రీవర్ధన్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జూలై 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నది.
అనీ, రఘు కుంచె ప్రధాన పాత్రలు పోషించిన సోషియో ఫాంటసీ వెబ్‌సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’. భీమగాని శ్రీవర్ధన్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జూలై 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నది.
ప్రతి వారం ఓ కొత్త ఎపిసోడ్ యాడ్ అవుతూ వస్తాయని, 60 ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ సిరీస్‌లో ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయని మేకర్స్ తెలిపారు. రఘు, రవి, కమల్ తూము, శిరీష్, అనూరాధ తదితరులు కీలక పాత్రధారులు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

