వాణీదేవి గెలుపుకోసం కలిసికట్టుగా కృషి చేయాలి : మంత్రి వేముల

నాగర్ కర్నూలు :
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు విశేషంగా కృషి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూల్, షాద్ నగర్ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలతో ఆదివారం మంత్రి సమావేశం అయ్యారు. టీఆర్ఎస్ శ్రేణులు సమిష్టిగా ప్రతి ఓటరును సంప్రదించి ఓటు అభ్యర్థించాలని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు, ఉద్యోగ కల్పన, ఉద్యోగుల జీత భత్యాలు గురించి వివరించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ ఉన్న తీరును ఓటర్లకు వివరించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాలు, ఇక్కడి అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు వారి రాష్ట్రాల్లో ఉన్నాయా అని ఓటర్లు ప్రశ్నించేలా చేయాలన్నారు. టిఆర్ఎస్
పార్టీ కోసం పనిచేసే వారిని పార్టీ కచ్చితంగా గుర్తిస్తుందన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

