2-18 ఏళ్ల వారిపై కోవిడ్ టీకా పరీక్షలు

న్యూఢిల్లీ: ఇప్పటివరకు చిన్నారులకు కరోనా పెద్దఎత్తున సోకిన దాఖలాలు లేవు. అసలు పిల్లకు రాదనే అన్నారు మొదట్లో. కానీ ఇప్పుడిప్పుడే అమెరికాలో కొత్తరకం లక్షణాలతో పిలలకు కరోనా వస్తున్నదని బయటపడుతున్నది.
థర్డ్ వేవ్ లో కరోనా చిన్నారులపై పంజా విసురుతుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, చిన్నారులకు టీకా అందించే అంశంపై కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్‌ను.. రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వారిపై పరీక్షించనున్నారు. రెండో, మూడో దశ ప్రయోగ పరీక్షల్లో వారిపై కొవాగ్జిన్‌ను
ప్రయోగించవచ్చని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. దాదాపు 525 మందిపై ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగనున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

