మా ఉత్తరప్రదేశ్‌ల పనిలేదు. అందుకే పని వెదుక్కుంటూ తెలంగాణకు వచ్చినం. మేం చాలా పేదరికంలో మగ్గుతున్నం. అక్కడ రోజూ తిండికూడా దొరకడం లేదు..యోగి పాలన వేస్ట్.. సీఎం కేసీఆర్ ఇక్కడ అన్నీ చేస్తున్నడు. ఏళ్లనుంచి పనికోసం ఇక్కడికి వస్తున్నం.. ఇవి తెలంగాణకు పనికోసం వచ్చిన ఓ యూపీ కూలీ చెప్పిన నిజాలు. మరి ఆ కూలీలు ఇంకా ఏమన్నారో ఈ వీడియోలో చూడండి.