జూన్ 22న ఇన్ఫోసిస్‌తో కేంద్ర ఆర్థిక శాఖ సమావేశం

ఢిల్లీ,జూన్ 16: ఆదాయపన్ను విభాగం ఇటీవల ప్రారంభించిన పోర్టల్‌లో సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు ఇన్ఫోసిస్ బృందంతో సమావేశం కానున్నారు. జూన్ 22న ఈ సమావేశం జరగనున్నది. ఐసీఏఐ, ఆడిటర్లు, కన్సల్టెంట్లు, పన్ను చెల్లింపుదారులు సహా సంబంధిత విభాగాలకు చెందిన వారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. కొత్త పోర్టల్‌లో ఎదురవుతున్న అవాంతరాలు పన్ను చెల్లింపుదారులకు సమస్యగా మారాయి. ఆ ఇబ్బందులపై సంబంధిత వర్గాల నుంచి రాతపూర్వక ఫిర్యాదులు, అభిప్రాయాలను కూడా ఇప్పటికే కోరారు. ఆ రాతపూర్వక స్పందనలకు ఇన్ఫోసిస్ బృందం తగిన పరిష్కారాలు చెప్పి సందేహాలు తీర్చనున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

