ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం నూతన కమిటీల ఏకగ్రీవ ఎన్నిక
భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసిఈయు) నల్లగొండ బ్రాంచ్-1, బ్రాంచ్-2 లకు 2026-27 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ కమిటీలు ఏకగ్రీవంగా...
నల్లగొండ రూరల్, నవంబర్ 24 : భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసిఈయు) నల్లగొండ బ్రాంచ్-1, బ్రాంచ్-2 లకు 2026-27 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. నల్లగొండ బ్రాంచ్-1 నూతన కమిటీ అధ్యక్షుడిగా కొప్పు వెంకన్న, ఉపాధ్యక్షుడిగా వింజమూరి శ్రీనివాస్, కార్యదర్శిగా ఐతగోని లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శులుగా గుండగోని శ్రీనివాస్, యర్కల యాదగిరి, కోశాధికారిగా లకడాపురం రామకృష్ణ, డివిజనల్ కౌన్సిల్ సభ్యుడిగా దేవగిరి అంజయ్య, కార్యవర్గ సభ్యులుగా పల్లపు లింగయ్య, శ్రీరామదాసు యాదగిరి, మద్దూరి రామకృష్ణ, బొల్లు సుధాకర్, పాలెం శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అదేవిధంగా నల్లగొండ బ్రాంచ్-2 నూతన కమిటీ అధ్యక్షుడిగా ఏర్పుల యాదగిరి, ఉపాధ్యక్షుడిగా జిన్నా శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శిగా చిలుకూరి రమేశ్, సంయుక్త కార్యదర్శిగా పెద్ది రమేశ్ గౌడ్, కోశాధికారి కె.చంద్రమోహన్, డివిజనల్ కౌన్సిల్ సభ్యుడిగా వేముల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా మహమ్మద్ అఫ్సర్, జి.లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం నూతన కమిటీల ఏకగ్రీవ ఎన్నిక
Y.S. Jagan | మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలి : వైఎస్ జగన్
Health tips | మీ ఒంట్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే రెగ్యులర్‌గా ఇవి తీసుకోవాలట..!
TTD Insurance | తిరుమల భక్తులకు బీమా పథకం ప్రారంభం.. ఏడుగురికి పరిహారం అందజేత
RS Praveenkumar | మెటా కేసులో ఒక న్యాయం.. ‘మహా’ కేసులో మరో న్యాయం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

