Ultratech Cement | అల్ట్రాటెక్ చేతికి ఇండియా సిమెంట్స్
వేగంగా విస్తరిస్తున్న దక్షిణాది సిమెంట్ మార్కెట్లో, ముఖ్యంగా తమిళనాడులో తమ పట్టును మరింత పెంచుకునేందుకు ఆదిత్య బిర్లా గ్రూపు ఆధ్వర్యంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ (ఐసీఎల్) సంస్థ ప్రమోటర్లతోపాటు వారి అసోసియేట్ల నుంచి 32.72% వాటాను కొనుగోలు చేసేందుకు రూ.3,954 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
- ప్రమోటర్ల నుంచి 32.72% వాటా
- కొనుగోలుకు రూ.3,954 కోట్లతో ఒప్పందం
Ultratech Cement | న్యూఢిల్లీ: వేగంగా విస్తరిస్తున్న దక్షిణాది సిమెంట్ మార్కెట్లో, ముఖ్యంగా తమిళనాడులో తమ పట్టును మరింత పెంచుకునేందుకు ఆదిత్య బిర్లా గ్రూపు ఆధ్వర్యంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ (ఐసీఎల్) సంస్థ ప్రమోటర్లతోపాటు వారి అసోసియేట్ల నుంచి 32.72% వాటాను కొనుగోలు చేసేందుకు రూ.3,954 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. దీనితోపాటు ఐసీఎల్ షేర్‌హోల్డర్ల నుంచి మరో 26% వాటాను కొనుగోలు చేసేందుకు రూ.3,142.35 కోట్ల ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది.
దేశంలోని అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థల్లో రెండవదిగా ఉన్న అదానీ గ్రూపు రూ.10,422 కోట్లతో హైదరాబాద్‌కు చెందిన పెన్నా సిమెంట్ కంపెనీని కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించిన నెల తర్వాత అల్ట్రాటెక్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. పెన్నా కంపెనీని కొనుగోలు చేయడంతో అదానీ గ్రూప్ వార్షిక సిమెంట్ తయారీ సామర్థ్యం 14 మిలియన్ టన్నులు పెరిగి 93 మిలియన్ టన్నులకు చేరుతుంది. కాగా, అల్ట్రాటెక్ 154.86 మిలియన్ టన్నుల స్థాపిత సామర్థ్యంతో గ్రే సిమెంట్‌ను తయారు చేస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

