శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల,జూలై 3: తిరుమల శ్రీవారి అర్జిత సేవా (వర్చువల్) టికెట్లు కలిగిన భక్తుల కోసం టిటిడి కీలక నిర్ణయం తీసుకున్నది. శ్రీవారి దర్శనం వాయిదా వేసుకునే అవకాశం కల్పిస్తున్నది.
కరోనావ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి జూన్ 30వ తేదీల మధ్య వరకు వర్చువల్ సేవా టికెట్లు పొందిన భక్తులు బుకింగ్ తేదీ నుంచిసంవత్సరంలోపు శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని టిటిడి కోరింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

