TSPSC : దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ గడువు పొడిగింపు
దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ గడువు పొడిగింపు | తెలంగాణలోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో 127 సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్

హైదరాబాద్ : తెలంగాణలోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు తప్పులను సరిదిద్దుకునేందుకు మరో నాలుగు రోజులు గడువు ఇచ్చింది. ఇంతకు ముందు ఈ నెల 13తో గడువు ముగుస్తుందని ప్రకటించగా.. దాన్ని అభ్యర్థుల వినతి మేరకు ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ మంగళవారం పేర్కొంది. పూర్తి వివరాల కోసం https://www.tspsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

