White House | శ్వేతసౌధం వద్ద ట్రక్కు బీభత్సం
White House | వాషింగ్టన్ డీసీ (Washington DC)లోని శ్వేత సౌధం (White House) సమీపంలో ఓ ట్రక్కు (Truck ) బీభత్సం సృష్టించింది.
White House | వాషింగ్టన్ డీసీ (Washington DC)లోని శ్వేత సౌధం (White House) సమీపంలో ఓ ట్రక్కు (Truck ) బీభత్సం సృష్టించింది. వైట్‌హౌస్‌కు సమీపంలోని లాఫేట్ స్క్వేర్ (Lafayette Square) వద్ద సోమవారం రాత్రి అతివేగంగా దూసుకొచ్చిన ట్రక్కు సెక్యూరిటీ బారికేడ్లను ఢీ కొట్టింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించినట్టు యూఎస్ సీక్రెట్ సర్వీస్ చీఫ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (chief of communications for the US Secret Service) ఆంథోనీ గుగ్లీల్మీ (Anthony Guglielmi) తెలిపారు. ‘సీక్రెట్ సర్వీస్, వైట్ హౌస్ సిబ్బందికి ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించాం’ అని ఆంథోనీ వెల్లడించారు. బారికేడ్లను ట్రక్కు ఢీకొట్టిన తర్వాత ముందుజాగ్రత్త చర్యగా కొన్ని రోడ్లు, నడక దారులను మూసివేసినట్టు తెలిపారు.
Also Read..
Ranchi | ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన మహిళ.. అంతా ఆడపిల్లలే
Gold Rush | బంగారం ధర రికార్డు స్థాయికి చేరినా పెరిగిన కొనుగోళ్లు.. ఎందుకో తెలుసా?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

