సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసిన ఆదివాసీ నాయకులు..

నార్నూర్ : దండారీ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేయడంతో ప్రజాప్రతినిధులు,ఆదివాసీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం మండలంలోని బలాన్పూర్ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాయిసెంటర్ జిల్లా సార్మెడి దుర్గుపటేల్ మాట్లాడారు.. ఆదివాసీలు నిర్వహించే దండారీ పండుగను గుర్తించి ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేయడం హర్షనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటామని తెలిపారు.
దండారీ ఉత్సవాలకు నిధులు మంజూరు చేసేలా కృషి చేసిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి,ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెస్రం రూప్‌దేవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెస్రం హన్మంత్‌రావ్, ఇంద్రవెల్లి మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు యుర్వేత రూప్‌దేవ్, బలాన్పూర్ సార్మెడి మడావి మాన్కుపటేల్, సర్పంచులు ఆత్రం పరమేశ్వర్, మడావి ముక్తారూప్దేవ్, సుర్పం నాగోరావ్, కోవా మారుతి,మెస్రం రవీందర్,మెస్రం రాము,కోవా భీంరావ్ తదితరులున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- advasi leaders
- CM KCR
- Dandari
- flexi
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

