క్లౌడ్ సేవలదే భవిష్యత్తు.. మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల
క్లౌడ్ సేవల విస్తరణ అంతటా పెద్ద ఎత్తున జరుగుతున్నదని మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు.
- కృత్రిమ మేధస్సూ కీలకమే
ముంబై, జనవరి 3: క్లౌడ్ సేవల విస్తరణ అంతటా పెద్ద ఎత్తున జరుగుతున్నదని మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. ఈ క్రమంలోనే క్లౌడ్ కంప్యూటింగ్‌దే భవిష్యత్తు అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న ఈ హైదరాబాదీ టెక్నాలజీ దిగ్గజం.. మంగళవారం ముంబైలో జరిగిన ‘మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ రెడీ లీడర్షిప్ సదస్సు’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్లౌడ్, కృత్రిమ మేధస్సు (ఏఐ) కీలకమన్నారు.
ఆర్థికాభివృద్ధిలో ఈ రెండూ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయన్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా రీజియన్లలో, 200లకుపైగా డాటా సెంటర్లలో పెట్టుబడులు పెడుతున్నట్టు స్పష్టం చేశారు. ప్రతీచోట క్లౌడ్ సేవలు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉద్యోగుల బకాయి బిల్లులు చెల్లించండి’
అండాల అక్రమ దందా
Health tips | కోడిగుడ్లు అతిగా తింటే డయాబెటిస్ వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..!
AP News | ఏపీలో మిగిలిన 23 లోకల్ బాడీ ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల..!
Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

