viral video | న్యూయార్క్ రెస్టారెంట్లో ఇండియన్ ఫుడ్ రుచి చూసిన చిన్నారి
న్యూయార్క్‌లో నివసించే మహిళ తన పాపను ఇండియన్ రెస్టారెంట్‌కు తీసుకువెళ్లిన వీడియో (viral video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ : న్యూయార్క్‌లో నివసించే మహిళ తన పాపను ఇండియన్ రెస్టారెంట్‌కు తీసుకువెళ్లిన వీడియో (viral video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారి ఇండియన్ ఫుడ్‌ను ట్రై చేయడం ఇదే తొలిసారి కాగా ఆమె రియాక్షన్‌ను పాప తల్లి రికార్డు చేసి నెట్టింట షేర్ చేశారు. పానీ పూరి నుంచి దాల్ తడ్క వరకూ చిన్నారి అన్ని డిష్‌లను ఆస్వాదించడం రెండు భాగాలుగా పోస్ట్ చేసిన ఈ క్లిప్‌లో చూడొచ్చు.
ఈ వీడియోను బ్రిడ్జెట్ కులిక్ తన ఇన్స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో పాప సోఫియా పాపడమ్తో తినడం స్టార్ట్ చేయడం కనిపిస్తుంది. ఆపై పానీ పూరిని ట్రై చేస్తుండగా అది పొరపాటున కిందపడటం చూడొచ్చు. ఆపై రైస్, నాన్‌తో దాల్ తడ్కను చిన్నారి ట్రై చేస్తుంది.
జాక్సన్ హైట్స్, క్వీన్స్ న్యూయార్క్‌లోని ఏంజెల్ ఇండియన్ రెస్టారెంట్లో తమ డిన్నర్ పార్ట్ 1 వీడియో అని పోస్ట్‌లో రాసుకొచ్చారు. తన ఇష్టమైన ఫుడ్ లసూని గోబీ, కానీ సోఫియాకు ఇది స్పైసీగా అనిపిస్తుందని, ఆమె దాల్, నాన్ను ఇష్టపడుతోందని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను పెద్దసంఖ్యలో నెటిజన్లు వీక్షించారు.
Read More
Kandula Sai Varshith: వైట్‌హౌజ్‌పై ట్రక్కుతో సాయి వర్షిత్ ఎందుకు దాడి చేయాలనుకున్నాడు?
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- NYC
- toddler
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

