మెరిసిన మోహిత్
హైదరాబాద్‌కు చెందిన టీఎన్ఆర్ మోహిత్..దేశవాళీ టోర్నీ రంజీల్లో అదరగొట్టాడు. ప్రస్తుత సీజన్లో అరుణాచల్‌ప్రదేశ్ తరఫున బరిలోకి దిగిన మోహిత్ ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌కు తోడు బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్‌కు చెందిన టీఎన్ఆర్ మోహిత్..దేశవాళీ టోర్నీ రంజీల్లో అదరగొట్టాడు. ప్రస్తుత సీజన్లో అరుణాచల్‌ప్రదేశ్ తరఫున బరిలోకి దిగిన మోహిత్ ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌కు తోడు బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. తన ఆఫ్ స్పిన్ మాయాజాలంతో ఈ సీజన్లో 16 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో మోహిత్ తొలి ఇన్నింగ్స్‌లో 3/89 తో పాటు మలి ఇన్నింగ్స్‌లో 6/38 అద్భుత ప్రదర్శన కనబరిచి కెరీర్ బెస్ట్ నమోదు చేసుకున్నాడు. మరోవైపు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ మోహిత్ సత్తాచాటాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

