టీఎంసీ మేనిఫెస్టో విడుదల వాయిదా

కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మేనిఫెస్టో విడుదల కార్యక్రమం వాయిదా పడింది. టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గుర్తు తెలియని వ్యక్తులు నెట్టేయడంతో ఆమెకు తీవ్ర గాయాలైన విషయం విదితమే. దీంతో గురువారం కాళీఘాట్‌లో విడుదల చేయాల్సిన పార్టీ మేనిఫెస్టో కార్యక్రమం వాయిదా పడింది. మమత కోలుకున్న తర్వాతే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించి, కారు ఎక్కుతున్న మమతను కొందరు నెట్టేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె కాలికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
West Bengal: TMC defers its manifesto release schedule for today following the injury to party chief Mamata Banerjee. https://t.co/AsRDxIwAZR
— ANI (@ANI) March 11, 2021
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

