Chittoor | ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
Chittoor | ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య | చిత్తూరు జిల్లాల్లో విషాదకర ఘటన చోటుచేసుకున్నది. పుత్తూరు మండలం రాచపాలెం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులబాధతో పురుగులమందు తాగి దంపతులతో పాటు కుమారుడు బలవన్మరణానికి

అమరావతి : చిత్తూరు జిల్లాల్లో విషాదకర ఘటన చోటుచేసుకున్నది. పుత్తూరు మండలం రాచపాలెం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులబాధతో పురుగులమందు తాగి దంపతులతో పాటు కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను శంకరయ్య (55), గురవమ్మ (45), వినయ్ (25)గా గుర్తించారు. పెద్ద కుమారుడు అప్పులు చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని బంధువులు పేర్కొన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు తీసుకోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

