Home
News
This Fruit From Japan Can Cost More Than Gold Know About Most Expensive Fruit In The World
ఈ పండు కిలో 20 లక్షలు!

టోక్యో: కిలో పుచ్చకాయకు ఎంత ధర ఉండొచ్చు. మహా అయితే వంద రూపాయలు. అయితే, 43 తులాల బంగారం లేదా రెండు, మూడెకరాల భూమిని అమ్మితేగానీ కొనలేని ఓ పండు ఉందంటే నమ్మగలరా? కానీ, నమ్మాల్సిందే. జపాన్లో ‘యుబారి’ అనే పుచ్చకాయ కొనుగోలు చేయాలంటే రూ. 20 లక్షలు ఖర్చుచేయాల్సిందే! అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండుగా ఇది గుర్తింపు పొందింది. జపాన్లోని యుబారి ప్రాంతంలో ఈ పుచ్చకాయ పెరుగుతుంది. వాయుకాలుష్యం ప్రవేశించని గ్రీన్హౌస్ లోపల.. సూర్యకాంతిలో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పండును పెంచుతారు. రసాయనాలను వినియోగించకుండా పండించిన ఈ పుచ్చకాయలో శరీరానికి మేలు చేసే ఎన్నో ప్రొటీన్లు ఉంటాయట.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- gold
- Japan
- yubari melon
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

