Yubari Melon | ప్రపంచంలో అనేక రకాల ఫలాలున్నాయి. ఒక్కో పండు ఒక్కో ప్రత్యేకతలతో పాటు ధరలూ వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా పండ్ల ధర రూ.400 నుంచి రూ.500 వరకు ఉంటాయి. భారత్లో సాధారణంగా ఎక్కువగా యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, నారింజ, �
టోక్యో: కిలో పుచ్చకాయకు ఎంత ధర ఉండొచ్చు. మహా అయితే వంద రూపాయలు. అయితే, 43 తులాల బంగారం లేదా రెండు, మూడెకరాల భూమిని అమ్మితేగానీ కొనలేని ఓ పండు ఉందంటే నమ్మగలరా? కానీ, నమ్మాల్సిందే. జపాన్లో ‘యుబారి’ అనే పుచ్చకాయ