స్వాతంత్రోద్యమంలో కవుల పాత్ర మరువలేనిది : కలెక్టర్
స్వాతంత్రోద్యమంలో కవుల పాత్ర మరువలేనిది | స్వాతంత్రోద్యమంలో కరువుల పాత్ర మరువలేనిదని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట రావు అన్నారు.

మహబూబ్‌నగర్ : స్వాతంత్రోద్యమంలో కరువుల పాత్ర మరువలేనిదని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట రావు అన్నారు.
ఆజాదికా అమృత్ మహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మహబూబ్ నగర్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమంలో కవులు కీలక పాత్ర పోషించారని అన్నారు. తమ అద్భుత కవితలు, సాహిత్యం, పాటల ద్వారా సమాజాన్ని చైతన్యం చేశారని కొనియాడారు.
భారతదేశం 75 ఏండ్లలో ఎంతో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. కార్యక్రమానికి సమాచారశాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి ఉషారాణి, క్రీడలు యువజన అభివృద్ధిశాఖ జిల్లా అధికారి శ్రీనివాసులు, జడ్పీ సీఈఓ యాదయ్య, గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ భాస్కర్ పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

