సద్దుల పొద్దు.. పూల సద్దు!
బతుకమ్మ సంబురం పతాక ఘట్టానికి చేరింది. సద్దుల పొద్దు నాడు.. పూల సద్దు అంబరాన్ని తాకింది. పల్లెలన్నీ అడవిపూల తోటలయ్యాయి. పొద్దు గూకే వేళకు సద్దుల రాగం మిన్నంటుతుంది.
బతుకమ్మ సంబురం పతాక ఘట్టానికి చేరింది. సద్దుల పొద్దు నాడు.. పూల సద్దు అంబరాన్ని తాకింది. పల్లెలన్నీ అడవిపూల తోటలయ్యాయి. పొద్దు గూకే వేళకు సద్దుల రాగం మిన్నంటుతుంది. ఆ ముచ్చటలో భాగమయ్యేందుకు పడతులంతా పెద్ద బతుకమ్మలను ఎత్తుకొని.. వడివడిగా కదులుతూ, కలివిడిగా మెదులుతున్నట్టు లేదూ ఈ దృశ్యం. మహబూబాబాద్లో క్లిక్కుమన్న ఈ చిత్తరువు… చిత్తు చిత్తుల బొమ్మ… శివుడి ముద్దుల బతుకమ్మ వేడుకకు అద్దం పడుతున్నట్టుగా ఉంది కదూ!
– వీరగోని రజినీకాంత్ గౌడ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

