సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : హోంమంత్రి
సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం | సబ్బండ వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు.

నల్లగొండ : సబ్బండ వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన పెద్దవూర మండలం కొత్తలూరు గ్రామంలో మైనారిటీ నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మహమ్మద్ అలీ మాట్లాడుతూ.. 30 ఏండ్లుగా మంత్రిగా ఉన్న జానారెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సాగర్ నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని, పార్టీ అభ్యర్థి భగత్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు.
తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు అండగా ఉండాలని కోరారు. అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

