Home
News
Tamil Nadu Fans Of Rajinikanth Cut A 15 Ft Long Cake Weighing 73 Kg To Celebrate His 72nd Birthday Today
రజినీకాంత్ పుట్టినరోజు.. 73 కిలోల కేక్ కట్‌చేసిన ఫ్యాన్స్
Rajinikanth birthday | అభిమాన హీరో పుట్టినరోజు అంటే ఫ్యాన్స్‌కు పెద్ద పండుగ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలేగాక, బాలీవుడ్, హాలీవుడ్ హీరోలు, హీరోయిన్లలో
మదురై: అభిమాన హీరో పుట్టినరోజు అంటే ఫ్యాన్స్‌కు పెద్ద పండుగ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలేగాక, బాలీవుడ్, హాలీవుడ్ హీరోలు, హీరోయిన్లలో ఎవరి పుట్టినరోజు అయినా ఫ్యాన్స్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అదే అగ్ర హీరో అయితే ఆ సెలబ్రేషన్స్ తారా స్థాయిలో ఉంటాయి.
ఇవాళ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు వేడుకలను కూడా మదురైకి చెందిన ఆయన అభిమానులు అంతే ఘనంగా జరుపుకున్నారు. తమ అభిమాన హీరో 72 సంవత్సరాలు పూర్తిచేసుకుని 73వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 73 కేజీల బరువు, 15 అడుగుల పొడవు ఉన్న కేక్‌ను కట్ చేసి పండుగ చేసుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

