హైదరాబాద్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థ.. సెప్టెంబర్‌లో యూనిట్ ఏర్పాటు
హైదరాబాద్ : హైదరాబాద్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థ రాబోతోంది. స్విస్ రీ(Swiss Re)కి చెందిన ఎనలికల్, ఇన్నోవేషన్ హబ్ గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ (GBS ) తమ నూతన కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేయనుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు స్విస్ రీ సంస్థ ప్రకటించింది. స్విస్ రీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్‌ను అద్భుతమైన ప్రాంతంగా భావిస్తున్నట్లు ఆ కంపెనీ సీఈవో రస్సెల్ హిగ్గిన్‌బోతం తెలిపారు. హైదరాబాద్‌లో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచాన్ని స్థిరంగా మార్చే అంతర్జాతీయ పరిష్కారాలను అందించడంలో డిజిటల్, డేటా టెక్నాలజీ సామర్థ్యాన్ని శక్తిమంతం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని ప్రతిభ గల యువతకు మంచి అవకాశాలను కల్పిస్తుందని గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్ సెంటర్ ప్రతినిధి అమిత్ కార్ల అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- GBS
- Hyderabad
- IT Company
- Swiss Re
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

