శివరాత్రి పర్వదినం.. శ్వేత నాగు దర్శనం

మంచిర్యాల : మహా శివరాత్రి పర్వదినాన మంచిర్యాల జిల్లాలోని లక్సీట్టిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని కోర్టు ఆవరణలో శ్వేతనాగు దర్శనం ఇచ్చింది. విషయం చుట్టుప్రక్కల తెలియడంతో శ్వేత నాగును చూసేందుకు పెద్దఎత్తున అక్కడి చేరుకున్నారు. భక్తులు పాలు పోసి, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. మహా శివరాత్రి నాడు శ్వేత నాగు దర్శనంతో భక్తులు తన్మయత్వం చెందారు. అనంతరం పాములు పట్టేవారికి సమాచారం ఇవ్వగా వచ్చి శ్వేత నాగును పట్టుకుని అటవీప్రాంతంలో వదిలేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

