‘బిల్డర్-బయ్యర్ ఒప్పందం రూపొందించాలి’

న్యూఢిల్లీ, జనవరి 17: మధ్య తరగతి గృహ కొనుగోలుదార్ల ప్రయోజనాల పరిరక్షణకు మోడల్ బిల్డర్-బయ్యర్ ఒప్పందం అవసరం ఉందని, ఇందుకోసం రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) చట్టంలో నిబంధనల్ని పొందుపర్చాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దేశవాప్యంగా అమలయ్యేలా మోడల్ బిల్డర్-బయ్యర్ ఒప్పందాన్ని, మోడల్ ఏజెంట్-బయ్యర్ ఒప్పందాన్ని రూపొందించాలని కేంద్రాన్ని సుప్రీం కోరింది. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, సూర్యకాంత్లతో కూడిన బెంచ్ కేంద్రానికి పై ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఒప్పందాలు.. బిల్డర్లు కోరుకుంటున్న షరతులతో తయారవుతున్నాయని తాజాగా సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం తరపున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా..బెంచ్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఒప్పందం అనేది ఏకపక్షంగా ఉండరాదని, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

