లఖింపూర్ ఘటనపై నేడు సుప్రీం విచారణ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖీరీ కేసులో బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు జరుగనున్నాయి. ఈ నెల 3న లఖింపూర్ ఖీరీలో ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన ఘర్షణలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఇప్పటికే సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలంటూ ఇద్దరు న్యాయవాదులు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. దీంతో స్పందించిన సీజేఐ నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ఈ నెల 8న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్ చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

