సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!

బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్‌కు బాలీవుడ్లోనే కాదు సౌత్‌లోను ఫుల్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని భాషలలో ఒక్కో సినిమా చేసిన సన్నీ తాజాగా మరో సౌత్ సినిమాకు సైన్ చేసింది. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందబోతున్న సినిమాలో సన్నీలియోన్ కు రాణి పాత్రలో నటించే ఛాన్స్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాను వెయ్యి ఏళ్ల క్రితం కథతో రూపొందించనున్నారట. చెన్నై మరియు ముంబయిల్లో ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్టింగ్ లను నిర్మించి అందులో షూటింగ్ జరపనున్నట్టు సమాచారం.
సింధనై సీ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న యువన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుండగా, ఈ చిత్రాన్ని శక్తి మరియు శశికుమార్ లు నిర్మిస్తున్నారు. చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం సన్నీ లియోన్ కేరళలో ఒక మలయాళం సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఆ తర్వాత హిందీలో ఒక సినిమాలో నటించబోతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- bolywood
- sunny leone
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

