శ్రీశైలంలో మంగళవార ప్రత్యేక పూజలు

శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో లోక కల్యాణార్థం స్వామిఅమ్మవార్లతో పాటు ఆలయంలోని పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈఓ లవన్న తెలిపారు. మంగళవారం ఉదయం ఆలయ అర్చక వేదపండితులు కుమారస్వామికి షోడష పూజాధి క్రతువులు నిర్వహించారు. సుబ్రహ్మణేశ్వరుడిని పూజించడంతో శత్రుభాద తొలిగి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆలయ ప్రధాన అర్చకుడు తెలిపారు. అలాగే సంధ్యా సమయంలో నందిమండపంలోని శనగల బసవన్నకు పంచామృతాభిషేకాలతో ప్రత్యేక పూజలు చేసి, శనగలు నైవేద్యం సమర్పించారు. అనంతరం శివగణాధులకు అధిపతి, క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రునికి ప్రదోశ కాల పూజలు శాస్ర్తోక్తంగా జరిపించారు. ఆరుబయట దర్శనమిచ్చే స్వామికి ఉదక స్నానం చేయంచి విశేష పుష్పార్చనలు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

