పుష్ప సినిమాలో సామి సామి పాట అవకాశం ఎలా వచ్చిందంటే..? : సింగర్ మౌనికయాదవ్..

ఇప్పుడు ఎవరి నోట విన్నా సామి సామి పాటనే వినిపిస్తున్నది. పుష్ప సినిమాలోని ఈ పాటకు యూట్యూబ్‌లో పెట్టిన రెండు వారాల్లోనే 34మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఎంత ఆకట్టుకుందో వేరే చెప్పక్కర్లేదు. మరి ఈ పాట పాడింది ఎవరో తెలుసా? మన తెలంగాణ బిడ్డ, ఫోక్ సింగర్ మౌనిక యాదవ్.. మరి ఆమెకు ఈ సినిమాలో పాటపాడే అవకాశం ఎలా వచ్చింది.. ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి..? ఇంత పెద్ద సినిమాలో ఓ హిట్ సాంగ్ పాడుతానని తాను అనుకుందా? ఇలాంటి ఆసక్తికర విషయాలను మౌనికయాదవ్ నమస్తే తెలంగాణతో పంచుకుంది. మరెందుకాలస్యం ఆమె గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూసేయండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

