హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రిని కొడుకు హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర సంఘటన ఫరూఖ్‌నగర్ మండలం దాసుకల్ గ్రామంలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. భూవివాదంలో తండ్రిని కొడుకు రాయితో తలపై కొట్టి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
POCSO case | భార్యను కాపురానికి పంపకపోతే మనవారాలి నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టేస్తా..!
Nana Patekar | నాలుగు రోజుల క్రితమే ఎంతో ఉత్సాహంగా.. ఇంతలోనే విషాదం, నానా పటేకర్ చివరి రోజులు..