Singer Darlyn Morais | సాలీడు కాటు వేయడంతో ప్రముఖ సింగర్ మృతి
సాలీడు కాటు వేయడంతో ప్రముఖ బ్రెజిల్ సింగర్ డార్లిన్ మోరైస్ మరణించాడు. మోరైస్ (28) ముఖంపై సాలీడు కరవడంతో గాయమై శరీరాన్ని నిస్సత్తువ ఆవహించింది.
బ్రెజిల్ : సాలీడు కాటు వేయడంతో ప్రముఖ బ్రెజిల్ సింగర్ డార్లిన్ మోరైస్ (Singer Darlyn Morais) మరణించాడు. మోరైస్ (28) ముఖంపై సాలీడు కరవడంతో గాయమై శరీరాన్ని నిస్సత్తువ ఆవహించింది. సాలీడు కాటుతో అలర్జీకి గురయ్యాడని భావించిన తాము ఆస్పత్రికి తీసుకువెళ్లామని గాయకుడి భార్య జులినీ లిసోబ పేర్కొంది. చికిత్స అనంతరం ఈనెల 3న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారని తెలిపింది.
అయితే మోరైస్ ఆరోగ్య పరిస్ధితి దిగజారడంతో ఆదివారం పల్మాస్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మోరైస్‌ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో మోరైస్ సోమవారం తుదిశ్వాస విడిచాడని లిసోబ తెలిపింది. మోరైస్ సవతి కూతురు (18)కు కూడా పాదంపై సాలీడు కరిచిందని ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోందని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని పేర్కొంది.
Read More :
మందులు కొనేందుకు షాప్‌కు వచ్చి రూ. 2.5 కోట్ల జాక్‌పాట్ కొట్టిన రైతు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

