సాంస్కృతిక కళాసారథి సింగపూర్ నేతృత్వంలో ఉగాది వేడుకలు

హైదరాబాద్ : ఏప్రిల్ 13 ఉగాది పర్వదినం. వచ్చే ‘ప్లవ’నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఏప్రిల్ నెలలో ఉగాది వేడుకలు నిర్వహిస్తుంది. సాంస్కృతిక కళాసారథి కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి.
- ఏప్రిల్ 10 శనివారం.. సాహిత్య కార్యక్రమం
- ఏప్రిల్ 11 ఆదివారం.. ఆధ్యాత్మిక కార్యక్రమం
- ఏప్రిల్ 13 మంగళవారం.. సంప్రదాయక కార్యక్రమం
- ఏప్రిల్ 16 శుక్రవారం.. సాంస్కృతిక కార్యక్రమం
- ఏప్రిల్ 18 ఆదివారం.. అవధాన కార్యక్రమం
ఆన్లైన్ వేదికగా నిర్వహింపబడే ఈ కార్యక్రమాలన్నీ యూట్యూబ్ & ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయని నిర్వాహాకులు తెలిపారు. యూట్యూబ్ లైవ్ కోసం https://youtu.be/7pxdYdbN8yU, అదేవిధంగా ఫేస్బుక్ లైవ్ కోసం https://fb.watch/4psPmMDNpL/ కు లాగిన్ కావాల్సిందిగా సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ప్రధాన కార్యనిర్వాహక వర్గం పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

