SBI UPI | ఎస్బీఐ యూపీఐ సేవలు బంద్
SBI UPI | ఎస్బీఐ యూపీఐ చెల్లింపుల సేవలు బంద్ కానున్నాయి. ఆ సమయంలో యూపీఐ చెల్లింపులు ఫెయిల్ అవుతాయి. వినియోగదారులు గమనించాలని ఎస్బీఐ కోరుతుంది.
SBI UPI | దేశంలోని ప్రముఖ బ్యాంక్ SBI. ఈ బ్యాంక్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. తన యూపీఐ సేవలు ఫెయిల్ కానున్నాయి. ఈ రోజు (సెప్టెంబర్ 4) అర్ధరాత్రి 12:15 1 లేదా 1:15 వరకు యూపీఐ సేవలు నిలిపి వేయనున్నట్లు బ్యాంక్ తన X ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ మెయింటెనెన్స్ జరుగుతుండటంతో ఆ సమయంలో గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, యోనో యాప్‌లు పనిచేయవు.
SBI అకౌంట్ నుంచి చేసే UPI పేమెంట్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అయితే UPI లైట్ సర్వీస్ మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేస్తుంది. ఇదికూడా రూ.1000 లోపు చిన్న పేమెంట్లు UPI PIN అవసరం లేకుండా UPI లైట్ ద్వారా చేసుకోవచ్చని వినియోగదారులకు సూచించింది. అర్ధరాత్రి కావడంతో పెద్దగా కస్టమర్లపై ప్రభావం ఉండదు. కాబట్టి ఆ సమయంలోనే ఈ మెయింటెనెన్స్ పనులు చేపడుతుంటాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్‌లు
Bathukamma Celebrations | కుభీర్‌లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

