కర్నాటి విజయభాస్కర్ రెడ్డి కన్నుమూత
కర్నాటి విజయభాస్కర్ రెడ్డి మృతి | సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయభాస్కర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.

నల్లగొండ : సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయభాస్కర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.
పెద్దవూర సర్పంచ్‌గా విజయభాస్కర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొంది.. 12 వార్డులను ఏకపక్షంగా గెలుచుకొని రికార్డు సృష్టించారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సహకారంతో పెద్దవూర మండల కేంద్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేశారు.
గతంలో పలు ప్రధాన దినపత్రికల్లో విలేకరిగానూ ఆయన పనిచేశారు. జర్నలిస్టుగా, ప్రజానాయకుడిగా విజయభాస్కర్ రెడ్డి అందరి మన్ననలు పొందారు.
విజయ భాస్కర్ రెడ్డి మృతి పట్ల మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

