దుర్మార్గుల వేటలో..
వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఛేజింగ్’. ఏషియాసిన్ మీడియా, జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ పతాకాలపై జి వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియండి నిర్మించారు. కె వీరకుమార్ దర్శకుడు. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకులు సముద్ర, సూర్య కిరణ్, రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గుండు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…‘యాక్షన్ క్రైమ్ జానర్లో దర్శకుడు వీరకుమార్ విభిన్నమైన కథతో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్ నటన ప్రధాన ఆకర్షణ అవుతుంది. ఆమెను ఇప్పటివరకు చూడని కొత్త క్యారెక్టర్లో చూస్తారు. మాకు నిర్మాతలుగా తొలి ప్రయత్నమైనా ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు : డా.రాజశేఖర్ రెడ్డి, సాహిత్యం : చల్లా భాగ్యలక్ష్మి, బండారు హనుమయ్య.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Sarathkumar
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

