IPL 2024 RR vs LSG : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) 17 వ సీజన్ తొలి డబుల్ హెడర్ రెండో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్,(Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Supergiants) తలపడుతున్నాయి. జైపూర్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ సంజు శాంసన్(,Sanju samson) బ్యాటింగ్ తీసుకున్నాడు. రాత్రి 7: 30 జరుగనున్న మరో మ్యాచ్లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి.