Yadagirigutta | యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మూడో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మూడో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారుజామున నుంచే ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. మాడ వీధులు, ధర్మదర్శన గోల్డెన్ లైన్ క్యూ కాంప్లెక్స్‌తో పాటు మూడు హాళ్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి.
ప్రత్యేక దర్శనం క్యూలైన్స్ కూడా పూర్తిగా నిండి మాడవీధుల వద్దకు చేరుకున్నది. మాడ వీధులన్నీ భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం ఉచిత దర్శనానికి సుమారు 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు సుమారు 54,000 మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yadagirigutta | యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Siddharth Galla | కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేశ్ బాబు మేనల్లుడు.. వైరల్ అవుతున్న సిద్ధార్థ్ గల్లా వెడ్డింగ్ ఫొటోలు!
Niharika Konidela | కుందనపు బొమ్మలా మెరిసిన మెగా డాటర్.. నిహారిక ఫొటోలు వైరల్
MK Stalin | రాహుల్ గాంధీ ట్వీట్‌కు ధీటైన సమాధానమిచ్చిన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్
Rishab Shetty | రిషబ్ శెట్టి, నాగవంశీ కాంబినేషన్లో కొత్త సినిమా.. ‘మోటార్‌సైకిల్ డైరీస్’ ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

