Narsapur | నర్సాపూర్‌లో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి : వీడియో
నర్సాపూర్‌లో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది.
Narsapur | మెదక్ జిల్లా నర్సాపూర్‌లో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. సంగారెడ్డి నుంచి గజ్వేల్ వెళ్తున్న బస్సును ఆపి పలువురు వ్యాకులు దాడి చేశారు. సిబ్బందిపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులపైన కూడా దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆర్టీసీ సిబ్బంది పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి
సంగారెడ్డి నుంచి గజ్వేల్ వెళ్తున్న బస్సును ఆపి దాడి చేసిన పలువురు వ్యాకులు
సిబ్బందిపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులపైన కూడా దాడి
ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సిబ్బంది https://t.co/pUmzTHvgKB
— Telugu Scribe (@TeluguScribe) November 29, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- attacked
- conductor
- Medak Dist
- RTC
RELATED ARTICLES
తాజా వార్తలు
Narsapur | నర్సాపూర్‌లో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి : వీడియో
IND vs NZ | భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న కివీస్.. 243 పరుగుల ఆధిక్యంలో న్యూజిలాండ్
Drinking water | ప్రమాదకరంగా హైదరాబాద్ నగరంలో తాగునీరు : వీడియో
Road accident | టోల్గేట్లో ఆగివున్న కారును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ.. కారులోని నలుగురు దుర్మరణం..!
Dulquer Salmaan | వైజాగ్‌లో దుల్కర్ సల్మాన్ సందడి.. ‘ఆకాశంలో ఒక తార’ సక్సెస్ టూర్ షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

