రాయల్ ఎన్ఫీల్డ్ సరికొత్త బైకు
- ప్రారంభ ధర రూ.4.89 లక్షలు
న్యూఢిల్లీ, నవంబర్ 28: స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్..దేశీయ మార్కెట్లోకి హిమాలయన్ బ్రాండ్‌లో 750 మాడల్‌ను తీసుకొచ్చింది. ఈ బైకు ప్రారంభ ధర రూ.4.89 లక్షలుగా నిర్ణయించింది. మూడు రకాల్లో లభించనున్న ఈ బైకు గరిష్ఠ ధర రూ.6.29 లక్షలు. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 743 సీసీ ట్విన్ ఇంజిన్‌తో తయారైన ఈ మోటర్‌సైకిల్‌లో నాలుగు ఇంచుల టీఎఫ్టీ డిస్ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, యూఎస్బీ-సీ చార్జింగ్ పాయింట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

