Renu Desai | పవన్ కళ్యాణ్ మీద వెబ్ సిరీస్.. వీడియో రిలీజ్ చేసిన రేణు దేశాయ్
Renu Desai | రేణు దేశాయ్. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు కేరాఫ్ పవన్ కళ్యాణ్ (Pk)గా ఉండే ఈమె ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. అయితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి వెబ్ సిరీస్ తీస్తున్నారన్నా విషయంపై రేణు దేశాయి తాజాగా సంచలన వీడియో విడుదల చేసింది.
Renu Desai | రేణు దేశాయ్. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు కేరాఫ్ పవన్ కళ్యాణ్ (Pk)గా ఉండే ఈమె ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. 17 ఏండ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్.. తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao)లో కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి వెబ్ సిరీస్ తీస్తున్నారన్నా విషయంపై రేణు దేశాయి తాజాగా సంచలన వీడియో విడుదల చేసింది.
‘సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ మీద వెబ్ సిరీస్, సినిమాలు తీస్తామని కొందరు రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో అంటున్నారు.. అది మంచి పని కాదు’.. అంటూ రేణు దేశాయ్ తెలిపింది. ఈ వెబ్ సిరీస్‌లో ఆయన పిల్లల గురించి.. మాజీ భార్యల జీవితం గురించి ఉంటుందని తెలిసింది. నా ఇద్దరు పిల్లలనే కాదు. అయన మిగతా ఇద్దరి పిల్లలని కూడా ఇందులోకి లాగొద్దు. పర్సనల్‌గా ఆయన వల్ల నేను హర్ట్ అయ్యింది నిజం. నేను మూవ్ ఆన్ అయ్యాను కానీ.. పర్సనల్ లైఫ్ పక్కన పెడితే సొసైటీకి ఆయన వల్ల మంచి జరుగుతుంది నమ్ముతున్నాను. పొలిటికల్‌గా పవన్‌కు నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. రాజకీయాలు ఉంటే ప్రొఫెషనల్‌గా చూసుకోండి.. కానీ మా వ్యక్తిగత జీవితాలను ఇందులోకి లాగకండి అంటూ రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

